Kumar Profileలీడ్ ఇండియా 2020 లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది … ఒక రకంగా చెప్పాలంటే లీడ్ ఇండియా ప్రొగ్రాం నా జీవితంలో ఒక కొత్త మలుపును తీసుకొచ్చింది.అప్పటి వరకు ఎటువంటి లక్ష్యం లేని నాకు ఒక్క లక్ష్యాన్ని నిర్దేశించుకునేలా చేసింది.మాములు విద్యార్థి గా చదివే నన్ను చదువు పై ఆసక్తిని పెంచింది..అంతే కాకుండా నేను నేర్చుకున్నా విషయాలను మా పాఠశాలలో చెప్పడం వలన ఆ చుట్టు ప్రక్కల గల గ్రామాలల్లో నా కంటు ఒక్క [...]